విమానం పైనుంచి కారుపై పడింది..

  0
  278

  అమెరికాలో చిన్న విమానం మియామీలో ఒక వంతెనపై కూలిపోయింది. ముగ్గురితో పోతున్న సెస్నా విమానం , ఫ్లోరిడాలోని ఒక ప్రయివేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. మియామీ దగ్గర్లో , ఇంజిన్ ట్రబుల్ కారణంగా , బిడ్జీపై కూలిపోయింది. బ్రిడ్జీపై పోతున్న ఒక కారుపై కూలడంతో , కారులోని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కూలినవెంటనే , విమానం మంటల్లో మాడిపోయింది. విమానంలో ఉన్న ముగ్గురూ చనిపోయారని చెబుతున్నారు. కారులో ఉన్న ముగ్గురిలో మరో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది..

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.