విమానం టేకాఫ్ లో మంటలు..

  0
  430

  చైనాలో పెద్ద విమాన ప్రమాదం తప్పింది. చైనాలోని చాన్ కింగ్ ఎయిర్ పోర్ట్ లో 113 మంది ప్రయాణీకులతో బయలుదేరిన విమానం కాలిపోయింది. విమానం టేకాఫ్ అవుతున్నప్పుడే , పక్కకు తొలగిపోయింది. విమానం కంట్రోల్ తప్పిందని పైలెట్ కు అర్థమైంది.

  దీంతో వెంటనే విమానం కిందకు దించే ప్రయత్నం చేసాడు. అదే సమయంలో విమానం మంటల్లో చిక్కుకుంది. దీనితో అప్రమత్తమైన సిబ్బంది , విమానం వెనుకవైపు తలుపు తెరిచి , ప్రయాణీకులను దించేశారు. ఘోరమైన ఈ ప్రమాదంలో ప్రాణాపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. టిబెట్ కి చెందిన ఈ విమానంలో తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు.. 25 మంది గాయపడ్డారు..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.