మంటల్లో విమానం.. 133మంది సజీవ దహనం

  0
  322

  చైనాలో జరిగిన ఓ ఘోర విమాన ప్రమాదంలో 133మంది చనిపోయారు. చైనా నైరుతి భాగంలోని కొండల్లో ఈ విమానం నిప్పులు కక్కుతూ కూలిపోయింది. బోయింగ్ 737 విమానం ఉజో నగరంలో కూలిపోతున్నప్పుడు చుట్టుపక్కల గ్రామస్తులు చూశారు.

  ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 133మంది ఉన్నారు. MU5735 అనే ఈ విమానం గొంగ్జోవ్ అనే పట్టణానికి ఒంటిగంటకు రావాల్సి ఉంది. ఆ తర్వాత విమానం ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో స్థానికులనుంచి కొండల్లో విమానం కూలిపోయి, మంటల్లో మాడిపోతుందని సమాచారం అందింది. విమానం ప్రమాదానికి గురైనప్పుడు భూమికి 3225 అడుగుల ఎత్తులో ఉంది.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..