వామ్మో , ఇదేంటి , దెయ్యం బండి..

  0
  55

  వామ్మో , ఇదేంటి , దెయ్యం బండి లాగా .. ఇంతపెద్ద కారు , అసలు ఉందా.. ? లేకపోతే బొమ్మేనా ..?? డౌటే లేదు.. ఇది లేటెస్ట్ హమ్మర్ , హెచ్ -1 ఎస్ యువి వెహికిల్.. ఇంతకీ దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..? దీని ఎత్తు 21. 6 అడుగులు , 46 అడుగుల పొడవు , 19 అడుగుల వెడల్పు ..ఉంటుంది. దీనిలోనే బాత్ రూమ్ , బెడ్ రూమ్ , కిచెన్ , ..ఇలాంటి వాటికి తోడు , విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి.

  దీనికున్న నాలుగు టైర్లకు , అనుసంధానంగా నాలుగు డీజిల్ ఇంజిన్లు ఉండటమే దీని ప్రత్యేకత.. ఇంతకీ హమ్మర్ , హెచ్ -1 ఎస్ యువి వెహికిల్ ఎవరిదో తెలుసా..? దీని యజమాని పేరు రెయిన్ బో షేక్.. విలాసవంతమైన కార్లు కొనడం , వాటికి మోడిఫికేషన్లు చేయడం , కొన్నిరోజులు వాడటం , తరువాత వాటిని గ్యారేజీలో పెట్టేయడం రెయిన్ బో షేక్ హాబీ.. ఇలా ఫ్యాన్సీ కోసం ఆయన 3 వేల వాహనాలు కొని , దీనికోసం ఏర్పాటుచేసుకున్న ప్రత్యేకమైన గ్రౌండ్స్ లో ఉంచుకున్నాడు..

  అసలు హమ్మర్ వెహికిల్స్ పై , ఇంతమోజు ఎందుకో తెలుసా..? ఈ వాహనాలను అమెరికా సైన్యం ఎక్కువగా ఉపయోగిస్తుంది. సైన్యం ఈ వాహనాల్లోనే ప్రయాణిస్తుంది. ఎలాంటి రోడ్లమీదైనా పోగల శక్తి , హమ్మర్ స్వంతం.. తరువాత , వీటిని మిలిటరీ అవసరాలకు కాకుండా , పౌర అవసరాలకు కూడా , తయారు చేయడం మొదలైన తరువాత వీటిని ఎక్కువగా వాడుతున్నారు..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..