టపాకాయల తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..

  0
  232

  మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాల్ఘర్ జిల్లాలోని దహను అనే ప్రాంతంలో టపాకాయల ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దహాను హైవేనుంచి 15కిలోమీటర్ల లోపల విశాల్ ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీ ఉంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..