బిడ్డమీద చినుకు పడనీయడంలేదు..

    0
    1954

    బిడ్డల చదువులకోసం ఓ తండ్రి పడే తపనకు ఇదో సజీవ సాక్ష్యం.. కూతురు ఆన్ లైన్ క్లాసుకు ఇంట్లో సిగ్నల్ రాదు.. ఊరిబయట ఒక ప్రదేశంలోనే సిగ్నల్ వస్తుంది.. కూతురుని తండ్రి మొబైల్ సిగ్నల్ వచ్చే ఏరియాకు తీసుకొచ్చాడు.. అంతలో వానొచ్చింది.. కూతురుకోసం గొడుగు పట్టిన తండ్రి , వానలో సగం తడిచిపోతున్నా , బిడ్డమీద చినుకు పడనీయడంలేదు.. కర్ణాటకలోని బాలక్క అనే గ్రామంలో జరిగిన సంఘటన..

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..