ప్రేమలోపడ్డ కూతురిని , ప్రియుణ్ణి కాల్చి చంపేశాడు..

    0
    221

    మైనారిటీ కూడా తీరని కూతురు , మరో యువకుడితో ప్రేమలో పడింది.. కూతురు వయసు 15, ఆమె ప్రేమలోపడ్డ బాలుడి వయసు 17.. నిరంతరం కూతురు అబ్బాయితోనే చాటింగ్ చేస్తోంది.. తండ్రి గమనించి ఎంత చెప్పినా వినలేదు. తండ్రి తౌసీన్ , యువకుడిని తుపాకీతో కాల్చేపారేసాడు.. సాయంత్రం మసీదులో ప్రార్థనలు చేసికొని , బయటకు వచ్చిన తరువాత కూతురుతో ప్రేమాయణం నడుపుతున్న అబ్బాయి కనిపించాడు. దీంతో అందరిముందే అతడిని కాల్చి , ఇంటికెళ్లి కూతురునికూడా తుపాకీతో కాల్చి చంపేశాడు.. మీరట్ కు సమీపంలోని బదౌలీ గ్రామంలో ఈ సంఘటన జరిగింది..

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.