ఇరుగు దిష్టి , పొరుగు దిష్టి , జగన్ దిష్టి.. అంటూ హైదరాబాద్ లో భీమ్లానాయక్ థియేటర్ ముందు , పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుమ్మడికాయలతో దిష్టి తీశారు.. షో సక్సెస్ కావాలని టెంకాయలు కొట్టారు..
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా ఉన్న అమ్మాయిలే , ఇరుగు దిష్టి , పొరుగు దిష్టి , జగన్ దిష్టి. అంటూ కర్పూరం వెలిగించి థియేటర్ ముందు దిష్టి తీశారు.. వీడియో చూడండి..
భీమ్లా నాయక్ సినిమాకు తెలంగాణాలో ఆటంకాలు లేకపోయినప్పటికీ , ఏపీలో సవాలక్ష ఆంక్షలు పెట్టారు. బెనిఫిట్ షో నిషేదించారు. తర్వాత టికెట్లను తక్కువధరకే అమ్మాలని నిబంధనలు అమలుకు , ప్రబుత్వసిబ్బందికీ బాధ్యతలు చెప్పారు థియేటర్ ముందు , హంగామాలకు అనుమతి ఇవ్వడంలేదు. చాలా ప్రాంతాల్లో పోలీసులు హాల్స్ ముందు పహా కాస్తున్నారు..
Bay Area mass #bheemlanayak pic.twitter.com/GIMuBGNP8l
— Always Hyderabadi (@twittybalu) February 25, 2022