తిరుమలలో వారానికి మూడు రోజులు విఐపి బ్రేక్ రద్దు.

  0
  245

  తిరుమలలో ఇక నుంచి వారానికి మూడు రోజులు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.. ఇకనుంచి శుక్ర , శని , ఆదివారాలు విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు.. విఐపి బ్రేక్ దర్శనాలు సమయాన్ని సామాన్య భక్తుల దర్శనాలకు కేటాయిస్తారు.

  ఇటీవల కాలంలో విఐపి దర్శనాలు తిరుమలలో ఎక్కువ కావడంతో , సామాన్య భక్తులకు ఇక్కట్లు తప్పడంలేదు. ఈ విషయమై తీవ్ర అనంతృప్తి కూడా ఉంది.. అందువల్ల ఎట్టకేలకు ఇప్పుడు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో , దాదాపు మూడు గంటలు సమయం సామాన్య భక్తులకోసం కేటాయించినట్టు అవుతుంది.

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..