పుష్ప స్టైల్లో జడేజా.. తగ్గేదేలే, అంటూ యాక్షన్ .

  0
  117

  పుష్ప సినిమాలో తగ్గేదేలే .. స్టైల్ చిన్నపిల్లలలనే కాదు.. టెస్ట్ క్రికెటర్లనూ పట్టుకుంది.. అల్లుఅర్జున్ కి ఈ స్టయిల్ యాక్షన్ తో క్రేజ్ పెరిగింది.. ఇప్పడు మన టెస్ట్ క్రికెటర్లనూ ఈ పిచ్చి పట్టుకుంది. లేటెస్ట్ గా జడేజా ఒక వికెట్ తీసుకొని తగ్గేదేలే.. అని ఎలా ఇమిటేట్ చేసాడో చూడండి.

  కాలికి గాయంతో రెండు నెలల రెస్ట్ తరువాత మళ్ళీ ఫీల్డ్ లోఇకి వచ్చి , శ్రీలంక క్రికెటర్ చాండీమల్ నుంచి వికెట్ తీసుకున్న తరువాత .. తగ్గేదెలా.. అంటూ గడ్డంకింద చెయ్యి పెట్టి చేస్తున్న యాక్షన్ చూడండి..

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..