ఇతడెవడో .. క్రికెటర్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని ఉన్నట్టున్నాడు.. ఆ అభిమానాన్ని ఇదిగో ఇలా వ్యక్తం చేసి , ఒక రకంగా శపథం చేశాడు. అదేమిటో చూడండి.. శ్రీలంకతో , ఇండియా తలపడుతుండగా , మొహాలీ స్టేడియంలో ఇప్పుడు ఈ ప్లే కార్డు , ఆంతర్జాతీయ వార్త అయింది.
విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో 71 వ సెంచురీ చేస్తేనే తాను పెళ్లి చేసుకుంటానని ఈ అభిమాని ప్లే కార్డు ప్రదర్శించాడు. విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకొని , హాయిగా భార్యతో విహారయాత్రలు చేస్తూ , బిడ్డను కూడా నీకేమొచ్చింది ,,అంటూ నెటిజెన్లు ఈ అభిమానిపై జోకులేస్తున్నారు..