పెళ్ళిలో వరమాల వేడుకలో వరుడితో , వధువు కబడ్డీ .

  0
  248

  పెళ్లిలో సాంప్రదాయాలు కనుమరుగైపోయి , ఫొటో షూట్ల కోసమో , లేదా సోషల్ మీడియా కోసమో నవ్వులపాలవుతున్నాయి. ఒక పెళ్ళిలో వరమాల కార్యక్రమానికి ముందు పెళ్లి కూతురు , పెళ్ళికొడుకు , మండపంలోనే కబడ్డీ ఆడుకుంటున్నారు. వరుడు అమ్మాయి మెడలో మాల వేయబోతుంటే ఆమె , కబడ్డీ అంటూ చుట్టూ తిరుగుతుంది., పెళ్లి అయినా తర్వాత నిజమైన కబడ్డీలో తేలుతుంది ఇద్దరిలో ఎవరో ,..అని నెటిజెన్ల జోకులు ఎక్కువయ్యాయి..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?