ఇది క‌దా డ్యాన్స్ అంటే.. చిన్నారి స్టెప్స్ అదుర్స్‌.

  0
  323

  ఇది క‌దా డ్యాన్స్ అంటే..

  చిన్నారి స్టెప్స్ అదుర్స్‌..

  సోష‌ల్ మీడియా విప‌రీతంగా వాడుకలోకి వ‌చ్చిన త‌ర్వాత‌… కామ‌న్ ప‌ర్స‌న్స్ కూడా సెల‌బ్రిటీలుగా మారిపోతున్న సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. ఆ జాబితాలో ఈ చిన్నారి కూడా చేరింది. ఓ పెళ్ళి వేడుక‌లో చేసిన ఆ చిన్నారి నృత్యం విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. చెన్నైలో ఇద్ద‌రు బాలుర‌తో క‌లిసి ఆమె అదిరిపోయే స్టెప్పులు వేసింది. తమిళ సినిమా మంబియట్టాన్‌ లోని పాటకు ఆ బాలిక హుషారుగా డ్యాన్స్ చేయ‌డం అంద‌రినీ ఆక‌ర్షించింది. ఆ చిన్నారి చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిపోయింది.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..