ఓబెన్ ఎలక్ట్రిక్ ‘రోర్’ బైక్, రూపాయి తక్కువ లక్ష..

  0
  192

  ఇటీవ‌ల కాలంలో ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ కు డిమాండ్ పెరుగుతోంది. దీంతో వివిధ కంపెనీలు కూడా ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ త‌యారు చేస్తూ అందుబాటులోకి తెస్తున్నారు. అయితే బైక్ ల కంటే స్కూట‌ర్లు ఈ విష‌యంలో కాస్త ముందున్నాయి. ఇక బైక్ ల‌ను కూడా విస్తృతంగా విప‌ణిలోకి తెచ్చేందుకు కంపెనీలు పోటీ ప‌డుతున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ ఓబెన్ ఎలక్ట్రిక్ ‘రోర్’పేరుతో బైక్ ను రూపొందించింది. హైటెక్నాల‌జీతో, స్పోర్టీ లుక్ తో ‘రోర్’ రావడం విశేషం. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.99,999. అయితే కేవలం రూ.999 చెల్లించడం ద్వారా బైక్ ను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు.

  ‘రోర్’ ఫీచ‌ర్స్‌…

  ఎల్ఈడీ హెడ్ ల్యాంప్
  డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్
  4.4 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ
  10 కిలోవాట్ సామర్థ్యంతో కూడిన మోటార్
  కంట్రోలర్, డ్రైవ్ ట్రెయిన్
  బ్యాటరీ చోరీకి గురి కాకుండా రక్షించే వ్యవస్థ
  గంట‌కు 100 కి.మీ వేగం
  3 సెక‌న్ల‌లో 40 కి.మీ అందుకునే స్పీడ్‌

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..