RRR.. అభిమానులను కంట్రోల్ చేయడం కష్టమే.. అందుకే ఇలా..

    0
    3636

    RRRలో ఆ ఇద్దరు..

    అభిమానులను కంట్రోల్ చేయడం కష్టమే.. అందుకే ఇలా..

    అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న RRR మూవీ ఈనెల 25వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా.. జక్కన్న చెక్కిన మూవీ కావడంతో అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. అభిమానులు కూడా థియేటర్ల వద్ద సందడి చేసేందుకు రెడీ అయిపోయారు. ఇప్పటికే థియేటర్ల వద్ద భారీ కటౌట్లు కూడా సిద్ధమయ్యాయి.

    అయితే మెగా ఫాన్స్ తో పాటుగా.. ఎన్టీఆర్ ఫాన్స్ కూడా సినిమా థియేటర్ల వద్ద హంగామా చేస్తారు కాబట్టి .. థియేటర్ల యజమానులు అలెర్ట్ అయ్యారు. ఏదైనా తేడా వస్తే థియేటర్లలో అభిమానులు భీబత్సం చేస్తారు కాబట్టి.. పటిష్టమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. స్క్రీన్ ముందు భాగంలో అభిమానులను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా మేకులు కొట్టించారు. ఎవరూ స్క్రీన్ వద్దకు రాకుండా ఉండేందుకు ఇలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి.

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..