వంటనూనె ట్యాంకర్ బోల్తా పడిందంటే ఊరుకుంటారా..?

  0
  546

  ఊరికేవస్తే ఫినాయిల్ కోసం కూడా ఎగబడి జనం, వంటనూనె ట్యాంకర్ బోల్తా పడిందంటే ఊరుకుంటారా..? కట్టకట్టుకుని వచ్చి , అక్కడ కొట్లాడుకొని , కిందపడ్డ ఆయిల్ ని మట్టితో సహా జవురుకొని పోయారు.. పోలీసులకే వాళ్ళను అదుపు చేయడానికి మూడు గంటలు పట్టింది. ఈ లోగా ఆయిల్ లారీ చుటూ మూగిన జనంతో ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది..

  మహారాష్ట్రలో జరిగిందీ ఘటన.. ముంబై-అహ్మాదాబాద్‌ జాతీయ రహదారిపై పాల్ఘర్‌ జిల్లాలోని తవా గ్రామ దగ్గరలో 12వేల లీటర్ల ఆయిల్‌ తరలిస్తున్న ఒక ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. గుజరాత్​ రాష్ట్రంలో సూరత్​ నుంచి ముంబైకి ఈ వంట నూనెను ట్యాంకర్లలో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..