సినిమాల్లేకపోయినా ఐష్ సంపాదన వందల కోట్లలో.

  0
  138

  అమితాబచ్చన్ కోడలు , ఐశ్వర్యారాయ్ కి స్వంతంగా ఉన్న ఆస్తి ఎంతో తెలుసా..? పేరుకు తగ్గట్టే ఆమె స్వంతంగా ఐశ్వర్యవంతురాలు.. ఇదేదో పెద్దలిచ్చిన ఆస్తికాదు. సినిమాల్లోకి రాకముందు ఆమె శ్రీమంతురాలు కాదు.. సినిమాలు , మోడలింగ్ , బ్రాండ్ ప్రమోషన్స్ లోనే ఆమె వందల కోట్లు సంపాదించింది.. ఇప్పుడు ఆమె నికర ఆస్తి అక్షరాలా 776 కోట్లు.. ఇదంతా ఆమె స్వంతంగానే సంపాదించింది..

  సినిమాల్లో కంటే , ఇప్పుడు ఆమెకు , మోడలింగ్ , బ్రాండ్ ప్రమోషన్స్ లోనే ఎక్కువ డబ్బులొస్తాయి.. సినిమాకైతే గతంలో 12కోట్లు తీసుకునేది.. ఇప్పుడు బ్రాండ్ ప్రమోషన్స్ లో అంతకన్నా ఎక్కువ డబ్బులొస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు , లోరియల్ , లొంజైన్స్ , లాంటి కంపెనీలకు ఏడాదికి 80 నుంచి 90 కోట్లు తీసుకుంటుంది. ఒక్క రోజు ప్రకటనల షూటింగ్ కి 7 కోట్లు తీసుకుంటుంది..

  గతంలో నక్షత్ర డైమండ్స్ , కోకో కోలా , లోధా గ్రూప్ , పెప్సీ, టైటాన్ , లక్స్ , లాక్మే , ఫిలిప్స్ , క్యాడ్ బరీస్ , డీబీర్స్ డైమండ్స్ లాంటి కంపెనీలకు బ్రాండ్ ప్రమోషన్లో ఐశ్వర్యారాయ్ వందల కోట్లు సంపాదించింది.. ఇవికాక ఆమెకు కొన్ని సాఫ్ట్ వేర్, కాస్మెటిక్స్ , వెల్ నెస్ కంపెనీల్లో పెట్ట్టుబడులున్నాయి..ఇవికాక ఆమెకు 22 కోట్ల రూపాయల విలువైన ఆరు కార్లున్నాయి.. ఇక విదేశాల్లో విల్లాల సంగతి చెప్పక్కర్లేదు .

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..