మైకంలో పోలీస్ జీప్ టాప్ పైన ఎక్కేసాడు.

  0
  162

  తాగుబోతుకు ఉచ్ఛనీచాలు తెలియవు.. పీకలదాకా తాగినోడు నేరుగా పులినోట్లో కూడా తలపెట్టేస్తాడు.. హైదరాబాద్ లో అజయ్ సింగ్ అనే తాగుబోతు యువకుడు అలాంటి పనే చేసాడు. అసిఫ్ నగర్ లో ట్రాఫిక్ లో ఉన్న వాహనాలను , పార్కింగ్ చేసిన వాహనాలు తాగిన మైకంలో వీడు ధ్వంసం చేసాడు. అప్పుడే అటుగా వచ్చిన ట్రాఫిక్ కంట్రోల్ వాహనంపై ఎక్కేసాడు. వెహికిల్ కదులుతుండగానే , టాప్ మీదకు ఎక్కేసాడు. దాని అద్దాలు , సైడ్ మిర్రర్స్ పగులగొట్టాడు. వాడు టాప్ మీద ఉండగానే పోలీసులు తమవాహనాన్ని అలాగే చిన్నగా స్టేషన్ వరకు తీసుకెళ్లారు. తరువాత వాడికి ఎలాంటి మర్యాదలు చేసుంటారో మనం అర్ధం చేసుకో వచ్చు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..