మందుకొట్టిన అమ్మాయి కారెక్కింది..

  0
  466

  మందుకొట్టిన ఓ మహిళ కారెక్కింది.. , మత్తులో దారిమరిచిపోయి , జిపిఎస్ ఆన్ చేసింది.. దానిప్రకారమే డ్రైవ్ చేసి , చివరకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించి , స్టేషన్ గోడలు ఢీ కొట్టి , కారు ఆగేదాకా , తగ్గేదేలేదన్నట్టు డ్రైవ్ చేసింది. అమ్మడి పరిస్థితి చూసిన పోలీసు , చివరకు ఆమెకు మత్తుదిగిన తరువాత కేసు పెట్టి , జైల్లోపెట్టారు.. అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ లో 26 ఏళ్ళ యువతి బార్ కెళ్ళింది.

  ఫుల్ గా మందుకొట్టింది. బార్ లోనుంచి బయటకొచ్చి కారెక్కింది. మత్తులో దారి మర్చిపోయి , కారులో జిపిఎస్ ఆన్ చేసింది. దాని డైరెక్షన్ ప్రకారమే ఆమె ఇంటికెళ్ళాలి. అయితే , మత్తులో జిపిఎస్ డైరెక్షన్ ఏమైంది తెలియదుగానీ , నేరుగా , పోలీసు హెడ్ క్వార్ట్రర్స్ కు వెళ్లి , మెట్లమీదుగా కారునడిపి , గోడను ఢీకొట్టి నిలిచిపోయి , స్టీరింగ్ మీద వాలిపోయింది.. చివరకు కేసులో ఇరుక్కుంది..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.