కేఏపాల్ కోడలు జ్యోతి , ఆడ సింహంలా..

  0
  1560

  పాపం, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ పై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు . కే ఏ పాల్ సిద్దిపేట జిల్లాలో సిరిసిల్లకు పోతుండగా మధ్యలో టిఆర్ఎస్ యువత కార్యకర్తలు , పోలీసులు ఆయన కాన్వాయ్ ని ఆపేసారు . సిరిసిల్ల రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు పోతున్నానని , అక్కడ రైతుల సమస్యలు వినాల్సి ఉందని , వారి ఆహ్వానం మేరకే తాను అక్కడికి వెళ్తున్నానని కేపాల్ చెప్పారు .

  అయితే జక్కాపూర్ లో పోలీసులు అక్కడి నుంచి కదిలేది లేదని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురికీ వాదోపవాదాలు జరుగుతుండగా సడెన్ గా టిఆర్ఎస్ కార్యకర్త అనిల్ అనే వ్యక్తి కేఏపాల్ చెంప మీద కొట్టాడు . దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. కేఏపాల్ కోడలు జ్యోతి , ఆడ సింహంలా , తన మామ మీద దాడి చేసిన వ్యక్తిని అడ్డుకోవడం చూడండి..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.