కాన్వాయ్ లో కార్లు ఢీ ..ఢీ ..ఢీ ..

  0
  603

  మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధినేత రాజ్ థాక్రే కాన్వాయ్ ప్ర‌మాదానికి గురైంది. పూణె నుంచి వ‌స్తున్న ఆయ‌న ఔరంగాబాద్ వ‌ద్ద‌కు రాగానే ఈ ప్ర‌మాదం జ‌రిగింది. రాజ్ థాక్రే త‌న కారును తానే న‌డుపుతుంటారు. మెర్సిడెస్ బెంజ్ కారులో ఆయ‌న న‌డుపుకుంటూ వ‌స్తున్నారు.

  ఆయ‌న వెన‌కే కాన్వాయ్ కూడా వ‌స్తోంది. ఔరంగాబాద్ ప్రాంతం మీదుగా వెళుతున్న రాజ్ థాక్రే.. స‌డ‌న్ గా బ్రేక్ వేశారు. దీంతో వెన‌కే స్పీడ్‌గా వ‌స్తున్న కాన్వాయ్‌లు ఒక‌దానికొక‌టి ఢీ కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ప‌ది కార్లు ధ్వంస‌మ‌య్యాయి. కాన్వాయ్‌లో ప్ర‌యాణిస్తున్న సిబ్బందికి చిన్న‌చిన్న గాయాల‌య్యాయి, అయితే రాజ్ థాక్రే కారుకి మాత్రం ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు.

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.