తాగి బండి నడిపితే ఇక మీ ఖర్మ..

    0
    241

    డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఇప్పుడు బాగా స్ట్రిక్ట్ గా చూస్తున్నారు పోలీసుల. గతంలో ఇలాంటి కేసుల్లో ఫైన్లు వేసి వదిలేసేవారు. కానీ ఇప్పుడు నేరుగా జైల్లో తోస్తున్నారు. ఇటీవల డ్రంకెన్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలామంది ప్రమాదాల్లో చనిపోతున్నారు. దీంతో ఫైన్ వేసే పద్ధతికి స్వస్తి చెప్పి, ఫైన్ తో పాటు జైలుకి కూడా పంపిస్తున్నారు పోలీసులు. గత వారం రోజుల్లో హైదరాబాద్ లో 483మందిని డ్రంకెన్ డ్రైవ్ కేసు కింద బుక్ చేస్తే, వారిలో 52మందిని జైలుకి పంపించారు 3 నుంచి 16రోజుల వరకు వీరు జైలులో ఉన్నారు. డ్రంకెన్ డ్రైవ్ లో కూడా లైసెన్స్ లేకుండా తాగి డ్రైవ్ చేశారు కొందరు. వారికి పూర్తిగా 16 రోజులు జైలు శిక్ష పడింది. వారి నుంచి 18 లక్షల రూపాయల ఫైన్ కూడా వసూలు చేశారు. రాజేంద్ర నగర్ లో గత వారం రోజుల్లో 34మందిని డ్రంకెన్ డ్రైవ్ కేసు కింద బుక్ చేసి జైలుకి పంపారు. శంషాబాద్ సెకండ్ ప్లేస్.

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్