ఇద్దరూ మందు కొట్టి కారు తోలితే ఇలాగే ఉంటుంది..

  0
  79

  హైదరాబాద్ లక్ష్మిగూడ, మైలర్దేవ్ పల్లి వద్ద మద్యం మత్తులో కరెంట్ పోల్ మరియు పార్కింగ్ చేసిన బైక్ ను ఢీ కొన్న కారు. డ్రైవర్ తో సహా తోటి ప్రయాణికుడు కూడా మద్యం సేవించాడు. మత్తులో ఇలా కారు తోలి విధ్వంసం సృష్టించి , చివరకు హాస్పిటల్ పాలయ్యాడు..

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..