డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇంట్లో 3 కోట్ల లంచం డబ్బు..

  0
  3593

  ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరి నాలుగేళ్లయింది. జితేంద్ర , ఉద్యోగంలో చేరి 11 సంవత్సరాలు అయింది. ఈ పదకొండు సంవత్సరాల్లో ఆయన ఎంత సంపాదించాడో తెలుసా ..? దాదాపు 60 కోట్ల రూపాయలకు పైగానే సంపాదించి , ఆ డబ్బులు ఇంట్లో కరెన్సీ కట్టలుగా పేర్చి పెట్టాడు. ఆ అమౌంట్ ఎంతో తెలుసా.. ? అక్షరాలా మూడుకోట్ల రూపాయలు నోట్ల కట్టలు ఈ అధికారి ఇంట్లో బయట పడ్డాయి.

  బీహార్ లో డ్రగ్ ఇన్స్పెక్టర్ గా పని చేసే జితేంద్రకుమార్ అవినీతి కి మరో పేరు . ఎక్కడ పని చేసినా , మందులు బ్లాక్ మార్కెట్ చేసినా పట్టించుకోకుండా లంచాలు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు . కరోనా సమయంలో కూడా మందులు బ్లాక్ మార్కెట్ వ్యాపారం చేసే వాళ్ళనుంచి పెద్దమొత్తంలో డబ్బులు గుంజేసాడు. అలా సంపాదించుకున్న మూడు కోట్ల రూపాయలు డబ్బులు కరెన్సీగా కట్టలు కట్టి పెట్టాడు.

  ఇది కాకుండా మార్కెట్ విలువ ప్రకారం 112 కోట్ల రూపాయలకు పైగానే ఆస్తులు సంపాదించాడు. ఈ 11 ఏళ్లలో ఆస్తులు ,కూడగట్టుకున్న డబ్బు, బంగారం భవనాలు భూములు వీటన్నింటి మించి , ఏడు బ్యాంకుల్లో లాకర్లు ఇప్పుడు ఓపెన్ చేస్తే మరిన్ని రహస్యాలు బయట పడతాయని భావిస్తున్నారు వీడికి ఒక ప్రత్యేకంగా ఫార్మసీ కాలేజీ కూడా ఉందట.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.