పక్షి దెబ్బకు హెలికాఫ్టర్ దిగిన సీఎం యోగి..

  0
  146

  ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి , ఆదిత్యనాధ్ యోగి దెబ్బకు మాఫియాలు , రౌడీలు పిల్లుల్లా అయిపోతే , యోగి మాత్రం ఒక పక్షి దెబ్బకు కిందకు దిగాల్సి వచ్చింది. వారణాసిలో , కార్యక్రమాలు తరువాత , హెలికాఫ్టర్ లో బయలుదేరిన , క్షణాల్లో హెలికాఫ్టర్ మళ్ళీ ల్యాండ్ అయింది.

  ఎగిరిన హెలికాఫ్టర్ ని , ఒక పక్షి ఢీ కొనడంతో , అది దెబ్బతింది. దీంతో అత్యవసరంగా , హెలికాఫ్టర్ ని , వారణాసి పోలీస్ లైన్స్ లో దించేశారు. దీంతో ఆయన రోడ్డు మార్గంలో ఎయిర్ పోర్ట్ కి పోయి , అక్కడనుంచి వేరే హెలికాఫ్టర్ లో , లక్నోకి పోయారు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.