ఈ సూట్ కేసులో రహస్య అరలో 3 కోట్ల 17 లక్షలు ..

  0
  725

  శతకోటి మోసాలకు అనంతకోటి ఉపాయాలు.. అయితే ఎయిర్ పోర్టులలో ఇంటెలిజెన్స్ అధికారులు , స్మగ్లర్ల కంటే ఒక ఆకు ఎక్కువే చదివేసిఉన్నారు. అందువల్లనే , బంగారం , మాదకద్రవ్యాలు ..ఇలా ఏదైనా ఏదోఒక మార్గంలో తీసుకొస్తుంటే పట్టేస్తున్నారు.. అయినా స్మగ్లర్లు ఆగడంలేదు.. తమపని తమపనితాము చేసుకుపోతూనేఉన్నారు. తాజాగా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో , డిఆర్ ఐ , ఇంటెలిజెన్స్ అధికారులు మూడు కోట్ల 17 లక్షల అమెరికన్ డాల్లర్లు , సౌదీ దీరామ్స్ ను పట్టుకున్నారు. వీటిని షార్జాకు తీసుకుపోయేందుకు , ఒక సూట్ కేసులో ప్రత్యేక అర తయారుచేసి , ఈ విదేశీ కరెన్సీని లోపల దాచేశారు. మామూలుగా అయితే దీన్ని కనిపెట్టడం కష్టం.. అయితే సూట్ కేసులో , లగేజీకి , సూట్ కేసు వెయిట్ కి తేడా ఉందన్న అనుమానంతో , నిశితంగా పరిశీలించి , సూట్ కేసులో లో రహస్య అర ను కనుగొన్నారు.. ఇద్దరు పాసెంజర్లను అరెస్ట్ చేశారు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.