టైరు ఊడి రోడ్డుపక్కనున్న వ్యక్తిపైకీ పోయి.

  0
  96

  కొన్ని ప్రమాదాల్లో మనుషులు బ్రతికారంటే మీరు నమ్మలేకపోవచ్చు.. కానీ ఇలాంటోళ్లే యుముణ్ణి మోసంచేయగల వాళ్ళు .. అయితే కొన్ని సంఘటనల్లో అసలు ఊహించనివిధంగా మృత్యువు కబళిస్తోంది.. ఇలాంటివి చూసినప్పుడు చావు రాసిపెట్టి ఉంటే , ఎక్కడున్నా తప్పించుకోలేరన్న సామెత నిజమేననిపిస్తుంది ..

  చెన్నైలో రోడ్డు పక్కన దూరంగా నిలుచున్న ఓ వ్యక్తి , ఊహించని ప్రమాదానికి గురై చనిపోయాడు. వేగంగా పోతున్న ఒక ట్రక్కు నుంచి ఊడిపోయిన టైరు , అతడిని ఢీకొట్టి , రోడ్డుమీదే కొద్దిదూరం , ఆ వ్యక్తిని వేగంగా ఈడ్చుకెళ్లింది.. ఈ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలోనే ఆ వ్యక్తి చనిపోయాడు.. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..