నిద్రలో టీచర్ — విసనకర్రతో స్టూడెంట్..

  0
  479

  ప్ర‌భుత్వ స్కూళ్ళ‌ను ఆద‌ర్శంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. కానీ కొంత‌మంది ఉపాధ్యాయులు మాత్రం… జీతం తీసుకోవ‌డానికే వ‌స్తుంటారు. పిల్ల‌ల‌కు పాఠాలు చెప్ప‌కుండా క్లాసు రూములో నిద్ర‌లో జోగుతుంటారు. అలాంటి వారిలో ఈ టీచ‌ర్ కూడా ఒక‌రు. బీహార్ రాష్ట్రంలో బాగీపూర్ణియా గ్రామంలో ఈ లేడీ టీచ‌ర్ చేస్తోన్న నిర్వాక‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

  విద్యార్ధుల‌కు పాఠాలు చెప్ప‌కుండా క్లాసు రూములో హాయిగా నిద్ర‌పోతోంది. ఓ స్టూడెంట్ కు విస‌ర‌క‌ర్ర ఇచ్చి ఊప‌మ‌ని ఆర్డ‌ర్ వేసి మ‌రీ నిద్ర పోతోంది. చ‌దువుకోడానికి వ‌చ్చిన ఆ విద్యార్ధితో ఇలా సేవ‌లు చేయించుకుంటోంది. ఇలాంటి దృశ్యాలు ఉన్న‌తాధికారులైనా చూస్తారో లేదో… నిద్ర పోతున్న ఆ టీచ‌ర్‌పై క‌నీసం క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లైనా తీసుకుంటారో లేదో చూడాలి.

   

   

  View this post on Instagram

   

  A post shared by Baat Bihar Ki (@baatbiharki)

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..