షాపింగ్ మాల్స్ తెరవడంతో ఎగబడ్డ జనం..

  0
  91

  ఢిల్లీలో అన్ లాక్ ప్రక్రియలో భాగంగా కొవిడ్ ఆంక్షలు ఒక్కొక్కటే సడలిస్తున్నారు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ అన్నీ తెరుచుకుంటున్నాయి. అయితే షాపింగ్ మాల్స్ తెరవడంతో ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. థర్డ్ వేవ్ వార్తలు భయపెడుతున్నా కూడా.. జనం ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు. కరోనా అంటే ఏంటో తెలియదన్నట్టే గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..