పెళ్లి లేటు అన్నందుకు ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి.

  0
  501

  యాసిడ్ దాడుల్లో అమ్మాయిలు కూడా ఆరితేరిపోయారు. తేడావస్తే అబ్బాయిలపై యాసిడ్ దాడులకు దిగుతున్నారు. హర్యానాలోని హిస్సార్ లో శుభంసోనీ అనే 22 ఏళ్ల యువకుడిపై , ప్రియురాలు యాసిడ్ తో దాడి చేసింది. బాధితుడికి , ప్రియురాలు బంధువే. ప్రియుడు , ఉన్నత చదువులకు కెనెడాకు పోయేందుకు వీసా వచ్చింది. కెనెడాలో చదువు పూర్తియైన తర్వాత పెళ్లిచేసుకుంటానని చెప్పాడు. అయితే కెనెడా పోయేందుకు తాను ఒప్పుకోనని , అర్జెంట్ గా పెళ్లి చేసుకోవలసిందేనని డిమాండ్ చేసింది. అమ్మాయి తల్లితండ్రులు కూడా శుభం కెనెడాకు పోయివచ్చిన తర్వాతనే పెళ్ళిచేస్తామని చెప్పారు. అయినా ఆమె పట్టువీడలేదు. ప్రియుడు కెనెడాకు పోయేందుకు అంతా సిద్ధం కావడంతో , పార్టీ ఇస్తానని పిలిచి , రోడ్లోనే యాసిడ్ పోసింది.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్