అత్తింటి బయటే పూజలతో కోడలు కొత్త రకం ధర్నా..

  0
  1978

  ఈ కోడలు పోరాటం చాలా వెరైటీగా ఉంది.. ప్రేమించి పెళ్ళాడి , తర్వాత పారిపోయిన భర్త ఇంటిముందు తపస్విని అనే యువతి ధర్నా చేస్తోంది.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంటిమెట్ల ముందే కూర్చొని నిరసన తెలుపుతొంది. భర్త సునీత్ ఆమెను , ప్రేమించి రిజిస్టర్ మేరేజ్ చేసుకున్నాడు. ఏడు నెలలు విడిగా కాపురంకూడా ఉన్నారు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన భర్త , ఇప్పుడు ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. అత్తింటి వాళ్ళే ఆయనను పంపించివేశారని ఆమె చెబుతొంది.. ఇంటిబయట మెట్లమీదనే పూజలు చేస్తోంది.. తన పూజలు ఫలించి భర్త మనసు మార్చుకొని వస్తాడని మనస్విని నమ్ముతొంది..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.