భీమవరం కోడలంటే మాటలా..? మామ ఏమిచేశాడో చూడండి..

  0
  48

  భీమవరం ఆతిద్యమంటేనే అబ్బా అనిపిస్తుంది.. ఓ కోడలు పుట్టిన రోజున , మామ చేసిన హంగామా అంతాఇంతా కాదు.. కోడలంటే తెచ్చుకున్న కూతురుకదా ..? ఇంటిపేరు నిలబెట్టే ఇల్లాలు కదా..? అందుకే కోడలి పుట్టిన రోజున , అత్తింటి వారు , కళ్లుచెదిరే ఏర్పాట్లు చేశారు.. కోడలికి మామగారు పుట్టిన రోజు కానుకగా 150 రకాల ఐటమ్స్‌తో విందు ఏర్పాటు చేశారు.
  భీమవరానికి చెందిన తుంపూడి వెంకటకృష్ణ గుప్తా తన కోడలు తేజస్విని పుట్టినరోజున ఈ ఏర్పాటు చేశారు. వీటిలో 14 రకాల రైస్‌ ఐటమ్స్, 35 రకాల స్వీట్లు, 35 రకాల హాట్లు, 20 రకాల చాక్లెట్లు, 20 రకాల కేకులు, 11 రకాల బజ్జీలు, 15 రకాల పళ్లు, ఇలా 150 రకాల ఐటమ్స్‌ ఉన్నాయి.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..