సైకిల్ ఇలా కూడా తొక్కొచ్చని మీకు తెలుసా.. ? చూస్తే మైండ్ బ్లాకే..

  0
  67

  మ్యాన్ ఆర్ స్పైడ‌ర్ మ్యాన్ !

  ఈ వీడియోలో క‌నిపించే యువ‌కుడు… స్పైడ‌ర్ మ్యాన్ ని మించినోడు. కాలు పెట్ట‌కుండా.. చేతిలో ఉన్న సైకిల్ తొక్క‌కుండా.. గోడ‌ను ఆస‌రాగా చేసుకుని… బుర‌ద‌గుంట‌ను చాక‌చ‌క్యంగా దాటేశాడు. వీడి తెలివి, చాతుర్యం చూస్తే ఎవ‌రికైనా మ‌తిపోవాల్సిందే. సోష‌ల్ మీడియా వ‌చ్చిన ఆ యువ‌కుడి విన్యాసాన్ని ఐపీఎస్ ఆఫీసర్ స్వాతి లక్రా.. ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయ్యి ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..