పెరుగు కోసం ట్రైన్ ఆపేసి దిగేసిన డ్రైవర్..

  0
  11780

  పెరుగు ప్యాకెట్ కోసం రైలు ఆపాడు.. వీడేమి డ్రైవర్ బాబు..!

  రోడ్డుమీద వెళ్తున్నప్పుడు ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే పక్కనే బైక్ లేదా కారు ఆపి వాటిని కొనుక్కుంటారు. బస్సు డ్రైవర్లు కూడా కొన్నిసార్లు ఇలా వస్తువులకోసమో, ఇంకేదైనా అవసరం కోసమో పక్కనే బస్సు ఆపిన ఉదాహరణలు కూడా ఉంటాయి. కానీ రైలుని మాత్రం అలా ఆపేందుకు ఏ డ్రైవర్ కూడా సాహసం చేయడు. ఎందుకంటే పట్టాలపై రైలుని ఉన్నఫళంగా ఆపేస్తే.. వెనక వచ్చే ట్రైన్ కి సిగ్నల్ తెలియక ప్రమాదాలు జరిగే అవకాశముంటుంది. కానీ ఈ డ్రైవర్ మహా మేథావి. ఇలాంటివేవీ పట్టించుకోకుండా నిమ్మళంగా పెరుగు ప్యాకెట్ కోసం రైలు ఆపేశాడు. తీరిగ్గా రైలు దిగి పెరుగు కొనుక్కుని మళ్లీ రైలెక్కి ఇంజిని స్టార్ట్ చేసి పరుగులు పెట్టించాడు. లాహోర్ నుంచి కరాచీ వెళ్తున్న ట్రైన్ లో కన్హా రైల్వే స్టేషన్ వచ్చే ముందు డ్రైవర్ ఈ పనిచేశాడు. దీన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో ఆ డ్రైవర్ పై విచారణ చేపట్టి పోలీసులు సస్పెండ్ చేశారు.

   

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.