బీమ్లానాయక్ డిస్ట్రిబ్యూటర్ కోసం మాచర్లలో పవన్ ఫ్యాన్స్ హుండీ..

  0
  359

  పవన్ కల్యాణ్ బీమ్లానాయక్ సినిమా విషయంలో మాచెర్ల లోని ఫాన్స్ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. నాగార్జున కళామందిర్ ధియేటర్ వద్ద , ఒక హుండీ ఏర్పాటు చేసింది. బీమ్లానాయక్ సినిమా డిస్ట్రిబ్యూటర్ నష్టపోకుండా , సహాయం చేయమని హుండీ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం బీమ్లానాయక్ సినిమా బెనిఫిట్ షోలను ఆపేయడం , టికెట్ల ధరలు మరీ తగ్గించడంతో , డిస్ట్రిబ్యూటర్ నష్టపోయే అవకాశం ఉందని , అందువల్ల డిస్ట్రిబ్యూటర్ నష్టపోకుండా సహాయం చేసేందుకు హుండీలో విరాళాలు ఇవ్వమని ఫ్లెక్సీ పెట్టింది. దేశంలో ఇలాంటి వినూత్నమైన నిరసన బహుశా మాచెర్లలోనే చేశారు.

  ఇదిలా ఉండగా , రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఫాన్స్ లో బీమ్లానాయక్ మ్యానియా మొదలైంది. కటౌట్ లు, ఫ్లెక్షీలకు పాలాభిషేకాలు , జరుగుతున్నాయి.

  మరోవైపు బెనిఫిట్ షోకి అనుమతి ఇవ్వాలంటూ ప్రదర్శనలు జరుగుతున్నాయి..

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..