పుట్టిన రోజు వేడుకలో టపాకాయల విధ్వంసం.

  0
  512

  ఒక్కోసారి సంతోషంగా జరుపుకునే క్షణాలు కూడా ఉన్నట్టుండి విషాదంగా మారిపోతాయి. విధి వెక్కిరిస్తే.. అప్పటివరకూ సంతోషంగా ఉన్నవారు కూడా కన్నీటిపర్యంతం కాకతప్పదు. అలాంటి సంఘటనే అమెరికాలోని న్యూ ఆర్లియన్స్ లాన్ లో జరిగింది. అక్కడ స్థానికంగా నివసించే ఓ కుటుంబం.. తమ కూతురి పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు.

  బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి.. సంబరాలు జరుపుకుంటున్నారు. అదే సమయంలో క్రాకర్ కూడా కాల్చారు. అయితే ఆ క్రాకర్ నాసిరకంగా ఉండటంతో ఊహించని విధ్వంసం జరిగింది. ఆ నాసిరకం క్రాకర్ దిశతప్పి పక్కనే పార్క్ చేసి ఉన్న వాన్ కిందకు వెళ్ళి పేలిపోయింది. అయితే సరిగ్గా వాహనం గ్యాస్ ట్యాంకర్ వద్ద క్రాకర్ పేలడంతో.. గ్యాస్ ట్యాంకర్ కూడా పేలిపోయింది. పక్కనే ఉంచిన క్రాకర్స్ కూడా భారీ శబ్దంతో పేలిపోయాయి. ఈ సంఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అయింది.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.