పూజ సింఘాల్.. జార్ఖండ్లో సీనియర్ ఐఏఎస్ అధికారి . ఇప్పుడు ఈమె పేరు అవినీతిలో మార్మోగిపోతోంది .18 కోట్ల సొమ్ము స్వాధీనం కేసులో ఆమెను అరెస్ట్ చేశారు.. 2008 బ్యాచ్ కి చెందిన పూజ సింగల్ అవినీతి దేవతగా అవతారమెత్తింది . ఆమెకు ఆమెకు సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లపై దాడులు చేస్తే కళ్లు చెదిరే కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఆమెకు సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్ ఇంట్లోనే 17 కోట్ల రూపాయలు కరెన్సీ కట్టలు బయటపడ్డాయి .
మరికొన్ని చోట్ల దాడుల్లో ఆమె భర్త ఆమె రెండో భర్త కు సంబంధించిన హోటల్లో మరో ఆరు కోట్ల రూపాయలు లెక్క చేస్తున్నారని సమాచారం . గత రెండు రోజులుగా రేయింబవళ్ళు కరెన్సీ కౌంటింగ్ మిషన్ లు పెట్టి లెక్కించిన తర్వాత ఇప్పటి వరకు అవినీతి సొమ్ము 18 కోట్లు అని నిర్ధారించారు.
ఇంతకీ ఈ అవినీతి దేవత అవినీతి ఐఏఎస్ దేవత పూజ అవినీతికి పాల్పడడం వెనక ముఖ్యమంత్రికి లింక్ ఉందని తెలుస్తోంది గతంలో జార్ఖండ్లో జిల్లాలో మహాత్మా గాంధీ గ్రామీణ యోజన పథకం కింద డబ్బులు మొత్తం స్వాహా చేసి తన సొంత ఖాతాలకు మళ్లించిందట. ఈమె అవినీతిని విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. ఆమె రాష్ట్ర గనుల ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు..
Jharkhand – mining scam
More trouble for Jharkhand CM @HemantSorenJMM
₹17 crore cash seized from IAS Pooja Singhal.pic.twitter.com/lhj0Z9fFia
— narne kumar06 (@narne_kumar06) May 6, 2022