ఆమ్మో , ఇది పెళ్ళాంకాదు , పిశాచం ..

  0
  708

  ఆడదాని అబద్దానికి బలైన జీవితం..
  ప్రతీ మగవాడు చదవాల్సిన స్టోరీ ఇది..
  ====================
  నేటి రోజుల్లో అమ్మాయిలు బాగా స్పీడయిపోయారు. ప్రేమ ఒకరితో, పెళ్ళిమరొకరితో.. ఆ తర్వాత మొగుడు నచ్చకపోతే మరొకడితో అన్నట్టుగా తయారవుతున్నారు నేటితరం అమ్మాయిలు.. గతంలో అబ్బాయిలు, అమ్మాయిలను మోసం చేస్తుంటే.. ఇప్పుడు ట్రెండ్ మారిపోయి.. అమ్మాయిలే అబ్బాయిలను మోసం చేస్తున్నారు. అలాంటి మోసానికి బలైన ఓ యువకుడు.. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..

  బీహార్ లో మోతీహారీ అనే ప్రాంతంలో శాంతీదేవి అనే యువతిని దినేష్ అనే వ్యక్తికి ఇచ్చి 2016లో పెద్దలు పెళ్లి చేశారు. అయితే పెళ్ళైన కొద్ది రోజుల నుంచే శాంతీదేవి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, తనను తన భర్త వేధిస్తున్నాడని చెప్పేది. అదనపు కట్నం తీసుకురమ్మని అంటున్నారని.. లేదంటే చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారని ఏడ్చేది. ఇలా చెబుతూ వచ్చిన శాంతీదేవి ఉన్నట్టుండి 2018లో ఒకరోజు అదృశ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సీన్ లోకి ఎంటరయిన పోలీసులు.. శాంతీదేవి భర్త దినేష్ ను అదుపులోకి తీసుకొని.. అతడిపై వరకట్న వేధింపుల కేసుపెట్టి జైలుకు పంపారు. శాంతీదేవి చనిపోయిందనుకుని.. కేసును కూడా క్లోజ్ చేశారు.

  అయితే తాజాగా దినేష్ బంధువులకు శాంతీదేవి బ్రతికే ఉందని సమాచారం తెలిసింది. అప్రమత్తమైన బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో కేసును మళ్ళీ విచారణ చేసిన పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. శాంతీదేవి లవ్ ఎఫైర్ కారణంగానే ఇలా అబద్దాలు చెప్పి..భర్తను జైల్లో పెట్టిందని తెలుసుకున్నారు. భర్తపై అనుమానం వచ్చేలా చేసి.. అతడిని కేసులో ఇరికించి.. ప్రియుడితో కలిసి.. పంజాబ్ లోని జలంధర్ పారిపోయిందని విచారణలో తేలింది. చివరకు శాంతీదేవిని, ఆమె ప్రియుడిని పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. దినేష్ ను నిర్దోషిగా విడుదల చేశారు. అమ్మాయిల అబద్దాలు ఎంతదూరం తీసుకెళ్తాయో చెప్పేందుకు ఈ ఘటనే ఒక ఉదాహరణ.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.