హీరోయిన్ శిల్పాశెట్టి పై చీటింగ్ కేసు..

    0
    382

    హీరోయిన్ శిల్పాశెట్టి పై చీటింగ్ కేసు నమోదు అయింది.. ఈ కేసులో ఆమె భర్త రాజ్ కుంద్రాను కూడా నిందితుడుగా చేర్చారు.. మహారాష్ట్ర లోని బాంద్రాలో ఈ కేసు నమోదు అయింది. ఒకటిన్నర కోట్ల రూపాయలకు సంబందించిన ఈ కేసును నితిన్ బరాయ్ అనే వ్యక్తి పెట్టాడు.

    శిల్పాశెట్టికి ఎస్ ఎఫ్ ఎల్ అనే ఫిట్ నెస్ కంపెనీ ఉంది. దీనికి సంబంధించి పూనాలో ఫ్రాంచైజ్ ఇస్తామని , ఒకటిన్నకోట్లు డబ్బు కట్టించుకున్నారు. ఈ మేరకు ఒప్పందంకూడా కుదుర్చుకున్నారు. అయితే , తర్వాత , ఫ్రాంచైజ్ ఇవ్వకపోగా , సమాధానం కూడా చెప్పలేదు. గట్టిగ అడిగితే , బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.. దీంతో శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా లపై ఎఫ్ ఐ ఆర్ నమోదుచేశారు.

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.