ఈ వీడీయో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.

  0
  499

  మనదేశంలో ఏ నగరం లేదా పట్టణం చూసినా వానలొస్తే , గుంటల్లో మృత్యువు కాపురం ఉంటుంది.. ఈ వీడియో చూడండి.. అలీగఢ్ లోనిదీ భయానకమైన వీడియో.. కొద్దిపాటి వర్షాలకు అలీగఢ్ వీధులలో మురికినీరు పొంగి రోడ్లమీదకొచ్చింది. ఒక పార్కింగ్ ప్లేస్ లో డ్రైనేజి గుంత పూడ్చలేదు. పాపం , ఓ వ్యక్తి భార్యతో స్కూటర్ పై వచ్చి దాన్ని పార్క్ చేసేందుకు వచ్చాడు. అయితే ఆ పార్కింగ్ స్థలంలో గుంత పూడ్చకపోవడంతో , స్కూటర్ నిలువేత్తు గుంటలో పడిపోయింది.

  స్కూటర్ పై ఉన్న దంపతులిద్దరూ , మురికినీళ్ళ గుంటలో పడి పోయారు.. అయితే అదృష్టం ఏమిటంటే , చనిపోతూ , ఇద్దరూ ఆ నిలువెత్తుగుంటలో చేతులుపైకెత్తారు. వెంటనే అక్కడున్నవారు , వారిని పైకి తీశారు.. ఈ వీడీయో చూస్తే ఒక్క క్షణం వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.. మన మున్సిపాల్టీల్లోకూడా ఇలాంటి చావు గుంతలున్నాయి. వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండండి..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..