జిల్లా కలెక్టర్ ని పట్టుకుని చితగ్గొట్టారు..

  0
  515

  బీహార్ లో శాంతి భద్రతల సంగతి అనాదిగా ప్రపంచానికి తెలిసిందే. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న బీహార్ లో ఓ జిల్లా కలెక్టర్ ని దారుణంగా కొట్టి తరిమేశారు. దర్భంగ జిల్లా కుషేశ్వర స్థాన్ పోలింగ్ బూత్ లో ఓటింగ్ చూసేందుకు కలెక్టర్ వెళ్లారు. అక్కడ ఉన్న అభ్యర్థి కలెక్టర్ ని కొట్టారు. అభ్యర్థి కలెక్టర్ పై చేయి చేసుకుంటూనే అతని అనుచరులు కూడా కలెక్టర్ పై దాడికి దిగి కొట్టి బయటకు తరిమేశారు. ఈ దారుణం వీడియోలో రికార్డ్ అయింది. ప్రస్తుతం కలెక్టర్ పై దాడి చేసిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.