సమంతకు తీవ్ర అస్వస్దత .

  0
  10654

  సినీ నటి సమంతకు తీవ్ర అస్వస్దత కలిగింది. తిరుమలలో దర్శనం తరువాత , కడపలో షో రూమ్ ఓపెనింగ్ కి పోయింది. పోయింది. అక్కడ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న కొన్ని గంటల్లోనే అస్వస్దతకు గురైంది. తీవ్రమైన జలుబు, వైరల్ ఫివర్ తొ ఇబ్బందిపడుతున్న సమంత చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఎఐజి అసుపత్రిలో చేరింది.. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతొంది..

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.