గంటల్లోనే స్టాలిన్ అక్కడకు వెళ్లి స్వయంగా ఇలా చేసాడు..

  0
  703

  తమిళనాడులో రక్షణ రంగ హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటన తెలిసిన వెంటనే , తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ , వెల్లింగ్టన్ బయలుదేరివెళ్లారు. కూనూరు సమీపంలోని వెల్లింగ్టన్ హెలిపాడ్ వద్ద , మరో 10 నిమిషాల్లో బిపిన్ రావత్ ప్రయాణించే హెలికాఫ్టర్ దిగల్సివుండగా , ప్రమాదానికి గురై , అందులో ఉన్న 14 మంది చనిపోయిన విషయం తెలిసిందే. సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారులతో కలిసి అక్కడకివెళ్ళి , సహాయకార్యక్రమాలను పర్యవేక్షించారు. మిలిటరీ అధికారులుకూడా ఆయనను కలిసి పరిస్థితిని వివరించారు..

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.