భూమి పైపొరవరకు నీటిమట్టం – రోడ్డు స్వాహా..

  0
  1429

  చైనాలో భారీవ‌ర్షాల కార‌ణంగా భూగ‌ర్భ‌జ‌ల మ‌ట్టం పెరిగి రోడ్లు చాలాప్రాంతాల్లో కింద నుంచి గుంట‌లు ప‌డుతూ వ‌స్తున్నాయి. పైనుంచి నీరు పారి రోడ్డు గుంత‌లు ప‌డ‌డం చూసుంటాం. అయితే చైనాలో భారీవ‌ర్షాల‌కు భూగ‌ర్భ జ‌ల‌మ‌ట్టం భూమి ఉప‌రిత‌లం వ‌ర‌కు చేరిపోయి రోడ్లు, బ్రిడ్జీల‌ను కుంగిపోయేట్టు చేస్తోంది. ఈ ప్ర‌కృతి వైప‌రిత్యానికి నిద‌ర్శ‌నంగా ఈ వీడియో చూడండి.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?