డబ్బులు బ్రా లో నుంచి తీశారా ? మాకొద్దు.

  0
  7039

  మహిళల్లో చాలా మంది షాపింగ్ కి వస్తే , హ్యాండ్ బాగ్ లేదా మని పర్స్ లేకపోతే ఏమిచేస్తారు.. ? బ్రా లోపల దాచుకున్న డబ్బులు తీసి ఇస్తారు.. అయితే ఇప్పుడీ విషయం బ్రిటన్ లో సెన్సేషన్ అయింది.. చాలా షాపులముందు ఒక బోర్డు పెట్టి ఉంది.. దానిలో మీ బ్రా లోనుంచి డబ్బులు తీసిఇస్తే తీసుకోము.. అని రాసి ఉంచారు.

  కొన్ని షాపుల ముందు , మీ బూబ్స్ మనీ మాకొద్దు , పర్స్ లోనుంచి ఇవ్వండి.. అని ఉంది.. మరికొన్ని బోర్డుల్లో , మీ బ్రా లోపల దాచుకున్న డబ్బు చెమట గబ్బు , దాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు .. అని రాసి ఉంది..

  ఇంతకీ అసలు విషయం వేరే ఉంది.. బ్రిటన్ లో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. అక్కడ 30 డిగ్రీలు అంటే , చాలా ఎక్కువ ఎండ అని అర్ధం.. ఆ టెంపరేచర్ కి , బ్రా లో దాచుకున్న డబ్బులు , చెమటకు తడిసిపోయి గబ్బు కొడుతున్నాయి.. అందులోనూ కరోనా థర్డ్ వేవ్ లో ఇలాంటి బూబ్స్ మనీ తీసుకోకూడదని షాపుల ముందు బోర్డులు పెడుతున్నారు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?