జలకన్య ఆకారంలో జన్మించిన బిడ్డ…

    0
    2785

    జలకన్యను పోలిన ఆకారంలో జన్మించిన బిడ్డ కొద్దిసేపటికే కన్నుమూసింది. నడుము నుంచి రెండు కాళ్ళు , రెండు పాదాలు కలిసి పుట్టిన బిడ్డ అచ్చు సినిమాలు, పురాణాలు , జానపదాల్లో చెప్పే జలకన్యలానే ఉంది. జన్యు లోపం కారణంగానే ఇలాంటి బిడ్డలు పుడతారని డాక్టర్లు చెప్పారు. హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బుధవారం రాత్రి ఈ వింత బిడ్డ ప్రసవం జరిగింది. సంగారెడ్డికి చెందిన తహసీన్‌ సుల్తానా అనే యువతి ఈ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను చూసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. తమకు తెలిసి ఇలాగా జలకన్యను పోలిన విధంగా బిడ్డలు జన్మించడం చాలా అరుదని వైద్యులు చెప్పారు. తమకు తెలిసి తెలంగాణాలో ఇదే ప్రథమమని అన్నారు.

    ఇవీ చదవండి…

    అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

    భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

    ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

    ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??