చికెన్ బ్లెడ్ ఇంజెక్షన్, పిచ్చిలో జనం..

    0
    295

    చికెన్ బ్లెడ్ ఇంజెక్షన్.. ఇప్పుడీ మాట చైనాలో మారుమోగిపోతుంది.. పిల్లలను సూపర్ కిడ్స్ గా మార్చేందుకు చికెన్ బ్లెడ్ ఇంజెక్షన్.పనిచేస్తుందని చైనీయులు నమ్ముతారు. అయితే ఆధునిక వైద్యశాస్త్రం దీన్ని మూఢ నమ్మకంగా కొట్టిపారేస్తుంది. పిల్లలు చికెన్ బ్లెడ్ ఇంజెక్షన్.ఇస్తే సూపర్ కిడ్స్ అవుతారని , వాళ్లకు భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు రావని , మేధోపరంగా ఉన్నత స్థానంలో ఉంటారని నమ్ముతున్నారు. వాస్తవంగా చికెన్ బ్లెడ్ ఇంజెక్షన్. అనే మాట చైనాలో 1960 లోనే పుట్టింది.

    అప్పట్లో పల్లెల్లో దీని నాటు వైద్యులు విస్తృతంగా ప్రచారం చేసేవారు. చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వంకూడా దీని అడ్డుకోకపోవడంతో , పల్లె ప్రజల్లో ఇది బాగా నాటుకుపోయింది. తరువాత విద్య , వైద్యం పై అవగాహన పెరగడంతో , చికెన్ బ్లెడ్ ఇంజెక్షన్.మరుగున పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ బీజింగ్ , శాంగై , గువాంజహు లాంటి నగరాల్లో కూడా చికెన్ బ్లెడ్ ఇంజెక్షన్. ప్రచారం హోరెత్తిపోతుంది. అయితే ఇది చాలా ప్రమాదకరమని చెబుతున్నా నమ్మే జనం మాత్రం మూర్ఖంగా చికెన్ బ్లెడ్ ఇంజెక్షన్.థెరెపీని ఆశ్రయిస్తున్నారు..

    ఇవీ చదవండి..

    మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

    25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్