బెంగుళూరులోని కోరమంగళం సమీపంలో రాత్రి రెండున్నర గంటల సమయంలో జరిగిన ప్రమాదం సిసి కెమెరా వీడియో చూస్తే భయం వేయక తప్పదు.. వేగంగా పోయిన ఆడి కారు , కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టి , అంటే వేగంతో రివర్స్ వచ్చింది.. అప్పుడే కారులోనుంచి ఓ మనిషి యెగిరి రోడ్డుపై పడ్డాడు. దీన్నిబట్టి ప్రమాదం యెంత తీవ్రస్థాయిలో జరిగిందో అర్ధమవుతుంది. ఈ ప్రమాదం లో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే కొడుకు , కోడలు కూడా ఉన్నారు. చనిపోయిన వారంతా 20 నుంచి 30 ఏళ్ళ వయసులోపువారే.. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఎవరూ సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదు.
Hosur DMK MLA's son among 7 killed in car accident in Bengaluru's Koramangala @polimernews #Koramangala_accident #CCTV #dmk_mla #Banglore pic.twitter.com/rBcCIcHQVd
— Saravanakumar (@Saravananjourno) August 31, 2021
ఇవీ చదవండి..