మళ్ళీ కరోనా కాటు , చెన్నైలో మార్కెట్లు మూసివేత ..

  0
  637

  తమిళనాడులో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రధానమైన మార్కెట్లు మూసివేశారు. శనివారం నుంచి చెన్నైతో సహా రాష్ట్రంలోని రద్దీగా ఉండే మార్కెట్లు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. తమిళనాడులో మళ్ళీ కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించడంతో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. కరోనా వ్యాప్తిలో మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. పొరుగు రాష్ట్రాలలో కూడా ఇప్పుడిప్పుడే కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తుంది. అందువల్లనే తమిళనాడులో మార్కెట్లు మూసివేయాలని నిర్ణయించారు. సినిమాహాళ్లు , స్విమ్మింగ్ పూల్స్, బార్లు , క్లబ్బులు మూసివేత కొనసాగుతుంది. ఆగస్టు 9 వరకు మినహాయింపులతో లాక్ డౌన్ అమలులో ఉంటుంది..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?