అమ్మ దొంగా ..ఎక్కడున్నావ్.. పోలీసుల గాలింపు.

  0
  1255

  సేసి జేవియర్ . ఈ పేరు చెపితేనే పోలీసులు , కోర్టు సిబ్బంది జడుసుకుంటుంటున్నారు. లా డిగ్రీ లేకుండానే రెండేళ్లు కోర్టులో కేసులకు అటెండ్ అయిన సేసి కోసం కేరళలో పోలీసులు గాలిస్తున్నారు. అలపూజ జిల్లా కోర్టులో ఆమె న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. డిగ్రీ లేకుండానే , బార్ అసోసియేషన్ లో మెంబర్ అయ్యారు. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కొన్ని కేసుల్లో అడ్వొకేట్ కమీషనర్ గ కూడా కోర్టు ఆమెను నియమించింది. నల్లకోటులో కోర్టుకు హాజరవుతున్న , ఆమె బోగస్ లాయరని , అసలు ఆమెకు లా డిగ్రీలేదని ఒక వ్యక్తి పెట్టిన పిటీషన్ తో విచారణ ప్రారంభం అయింది. దీంతో బెయిల్ కోసం ఆమె స్వయంగా కోర్టులో లొంగిపోయింది. అయితే తనపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని తెలిసి , పోలీసుల కళ్ళముందే , కోర్టులోనుంచి పరారైంది. పోలీసులు ఆమెకోసం గాలిస్తున్నారు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?